{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-mee-akaumt-numchi-okka-roopaayi-kat-ayinaa-phiryaadu-cheyoch","title_te":"RBI: మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు.. RBI కొత్త పథకం.. ఒకే క్లిక్‌తో పరిష్కారం..","section":"తాజా","status_line":"RBI: మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు.. RBI కొత్త పథకం.. ఒకే క్లిక్‌తో పరిష్కారం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45473","date":"2026-07-30T13:08:18.000Z","title_te":"RBI: మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు.. RBI కొత్త పథకం.. ఒకే క్లిక్‌తో పరిష్కారం..","body_te":"మీ అకౌంట్ నుంచి తప్పుగా ఒక్క రూపాయి కట్ అయినా మీరు ఆర్బీఐ ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆర్బీఐ తీసుకొచ్చింది. తొలుత బ్యాంకును సంప్రదించాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐను నేరుగా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో కంప్లైంట్ దాఖలు చేయవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/money-deducted-from-your-bank-account-rbi-says-you-can-file-a-complaint-even-for-one-rupee-1876972.html"}]}]}