{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-plastic-notes-aar-beeai-big-deseeshen-paalimar-notlu-vachche","title_te":"RBI Plastic Notes : ఆర్‌బీఐ బిగ్ డెసీషెన్.. పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు.. ఏఏ దేశాల్లో వినియోగంలో ఉన్నాయంటే?","section":"తాజా","status_line":"RBI Plastic Notes : ఆర్‌బీఐ బిగ్ డెసీషెన్.. పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు.. ఏఏ దేశాల్లో వినియోగంలో ఉన్నాయంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:57:53.340Z"},"facts":[],"events":[{"id":"event-23066","date":"2026-07-17T10:21:14.000Z","title_te":"RBI Plastic Notes : ఆర్‌బీఐ బిగ్ డెసీషెన్.. పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు.. ఏఏ దేశాల్లో వినియోగంలో ఉన్నాయంటే?","body_te":"RBI Plastic Notes : మార్కెట్‌లోకి త్వరలో పాలిమర్‌ నోట్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. కొత్త తరహా కరెన్సీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/rbi-considering-polymer-plastic-bank-notes-to-replace-paper-currency-in-india-hn-1111725.html"}]}]}