{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rbi-plastic-notes-paarlamemt-saakshigaa-adhikaarika-prakatana-pa","title_te":"RBI Plastic Notes: పార్లమెంట్‌ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?","section":"తాజా","status_line":"RBI Plastic Notes: పార్లమెంట్‌ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T17:25:18.974Z"},"facts":[],"events":[{"id":"event-40615","date":"2026-07-27T17:10:09.000Z","title_te":"RBI Plastic Notes: పార్లమెంట్‌ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?","body_te":"RBI plans field trials for Rs 10 and Rs 20 plastic polymer banknotes worth Rs 3,000 crore. Centre confirms paper notes will remain valid alongside new currency. మార్కెట్లో అత్యధికంగా చేతులు మారే రూ. 10, రూ. 20 నోట్లలో సరికొత్త ప్లాస్టిక్ రూపాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అధికారికంగా ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/business/rbi-polymer-notes-india-to-trial-rs-10-and-rs-20-plastic-currency-worth-rs-3000-crore-soon-499047.html"}]}]}