{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rc-17-raamcharan-phyaans-ku-adiripoye-nyoos-sukumaar-aar-see-17","title_te":"RC 17 | రాంచరణ్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. సుకుమార్‌ ‘ఆర్‌సీ 17’ లాంచింగ్‌ టైం ఫిక్స్‌..!","section":"తాజా","status_line":"RC 17 | రాంచరణ్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. సుకుమార్‌ ‘ఆర్‌సీ 17’ లాంచింగ్‌ టైం ఫిక్స్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24763","date":"2026-07-18T09:40:39.000Z","title_te":"RC 17 | రాంచరణ్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. సుకుమార్‌ ‘ఆర్‌సీ 17’ లాంచింగ్‌ టైం ఫిక్స్‌..!","body_te":"RC 17 | రాంచరణ్ (Ramcharan)‌‌, సుకుమార్ (Sukumar)‌ క్రేజీ కాంబోలో మరోసారి ఆర్‌సీ 17(RC17) సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ramcharan-sukumar-rc-17-movie-launching-time-finalised-here-is-details-2455118"}]}]}