{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"real-estate-riyaltee-myaap-lo-haidaraabaad-maayam-kaamgres-paala","title_te":"Real Estate | రియల్టీ మ్యాప్‌లో హైదరాబాద్‌ మాయం..! కాంగ్రెస్‌ పాలనలో కుప్పకూలిన బ్రాండ్‌ ఇమేజ్‌","section":"తాజా","status_line":"Real Estate | రియల్టీ మ్యాప్‌లో హైదరాబాద్‌ మాయం..! కాంగ్రెస్‌ పాలనలో కుప్పకూలిన బ్రాండ్‌ ఇమేజ్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-30T01:02:12.818Z"},"facts":[],"events":[{"id":"event-44347","date":"2026-07-29T23:44:49.000Z","title_te":"Real Estate | రియల్టీ మ్యాప్‌లో హైదరాబాద్‌ మాయం..! కాంగ్రెస్‌ పాలనలో కుప్పకూలిన బ్రాండ్‌ ఇమేజ్‌","body_te":"ఒకప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ నగరం దేశంలోనే స్వర్గధామం. ఐదారేండ్ల క్రితం వరకూ గ్లోబల్‌ మ్యాప్‌పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియల్టీ ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/hyderabad-missing-from-jll-is-nationwide-report-2467404"}]}]}