{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"real-story-nidramaatralu-ichchi-2500-mamdi-pillalanu-kaapaadina","title_te":"Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ","section":"తాజా","status_line":"Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T09:27:53.658Z"},"facts":[],"events":[{"id":"event-39906","date":"2026-07-27T08:54:27.000Z","title_te":"Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ","body_te":"చరిత్రలో యుద్ధ వీరులు అనేకమంది ఉన్నారు. కానీ ఆయుధాలు లేకుండా, కేవలం దయ, ధైర్యం, మానవత్వంతో వేలాది మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి గొప్ప మహిళే ఐరీనా సెండ్లర్ (Irena Sendler). రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ ఆక్రమణలో ఉన్న పోలాండ్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి వేలాది మంది యూదు పిల్లలను నిద్ర మాత్రలు ఇచ్చి మరణం నుంచి రక్షించి చరిత్రలో నిలిచిపోయింది. ఆమె పేరు నేడు మానవత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/the-untold-story-of-irena-sendler-the-woman-who-saved-2500-jewish-children-during-world-war-2-1874736.html"}]}]}