{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"real-vs-fake-saffron-meeru-vaadutunna-kumkumapuvvu-asalainadenaa","title_te":"Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే చెక్ చేయండి!","section":"తాజా","status_line":"Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే చెక్ చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40504","date":"2026-07-27T15:03:03.000Z","title_te":"Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే చెక్ చేయండి!","body_te":"How to Check Saffron Purity: కుంకుమపువ్వును వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కాకుండా.. చర్మ సౌందర్యంలోనూ చాలా కీలకంగా పనిచేస్తుంది. మన ఇళ్లలో దీనిని ఆహారంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది వంటకాలకు మంచి రంగుతో పాటు రుచిని కూడా ఇస్తుంది. అయితే ఇది చాలా ఖరీదైనది కావడంతో డబ్బులకు కక్కుర్తి పడి కొందరు దీన్ని కూడా కల్తీ చేసి డబ్బు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీరు కొన్న కుంకుమపువ్వు అసలైనదో కాదో ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/real-vs-fake-saffron-6-easy-ways-to-test-purity-at-home-1874971.html"}]}]}