{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rebel-trinamool-mla-ghar-wapsi-mamataa-vargamloki-tirigi-cherutu","title_te":"Rebel Trinamool MLA ghar wapsi | ‘మమతా వర్గంలోకి తిరిగి చేరుతున్నా’.. రెబల్‌ ఎమ్మెల్యే ప్రకటన","section":"తాజా","status_line":"Rebel Trinamool MLA ghar wapsi | ‘మమతా వర్గంలోకి తిరిగి చేరుతున్నా’.. రెబల్‌ ఎమ్మెల్యే ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86657","date":"2026-08-24T13:26:20.000Z","title_te":"Rebel Trinamool MLA ghar wapsi | ‘మమతా వర్గంలోకి తిరిగి చేరుతున్నా’.. రెబల్‌ ఎమ్మెల్యే ప్రకటన","body_te":"Rebel Trinamool MLA ghar wapsi | పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్‌ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ తన మనసు మార్చుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని శిబిరానికి తాను తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ఆమె నాయకత్వంలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rebel-trinamool-mla-announces-ghar-wapsi-to-mamata-banerjee-camp-amid-party-rift-in-bengal-2493046"}]}]}