{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"recharge-plans-ornee-ee-plaanlato-reechaarj-chesukumte-sim-eppat","title_te":"Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..","section":"తాజా","status_line":"Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T03:30:53.155Z"},"facts":[],"events":[{"id":"event-22334","date":"2026-07-17T03:12:24.000Z","title_te":"Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..","body_te":"చాలామంది రెండు సిమ్‌లు వాడుతూ ఉంటారు. ఒక సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకుని మరోక సిమ్‌ను వదిలేస్తుంటారు. కొన్ని నెలల పాటు మీరు రీఛార్జ్ చేసుకోకపోతే సిమ్ ఇనాక్టివ్ అయ్యే ప్రమాదముంది. ఈ కనీస ప్లాన్లు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడంతో పాటు ఇంట్లో లేదా పని ప్రదేశాల్లో వైఫై కనెక్షన్ ఉన్నవారికి ఉపయోగపడతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/cheapest-recharge-plans-to-keep-your-sim-active-without-spending-more-1867145.html"}]}]}