{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"recipe-vaarevvaa-okkasaari-ee-mashroom-ullipaaya-pakodee-trai-ch","title_te":"Recipe: వారెవ్వా.. ఒక్కసారి ఈ మష్రూమ్ ఉల్లిపాయ పకోడీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు!","section":"తాజా","status_line":"Recipe: వారెవ్వా.. ఒక్కసారి ఈ మష్రూమ్ ఉల్లిపాయ పకోడీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57259","date":"2026-08-06T15:00:47.000Z","title_te":"Recipe: వారెవ్వా.. ఒక్కసారి ఈ మష్రూమ్ ఉల్లిపాయ పకోడీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు!","body_te":"వర్షాకాలం వచ్చిందంటే వేడి వేడి టీతో పాటు కరకరలాడే పకోడీలు తినాలని చాలామందికి అనిపిస్తుంది. ప్రతిసారీ ఉల్లిపాయ లేదా ఆలూ పకోడీలే కాకుండా ఈసారి మష్రూమ్-ఉల్లిపాయ పకోడీని ట్రై చేయండి. మష్రూమ్‌లోని మృదుత్వం, ఉల్లిపాయ తీపి, మసాలాల ఘాటు కలిసి బయట కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉండే రుచిని ఇస్తాయి. సరైన పిండితో, సరైన మంటపై వేస్తే హోటల్ స్టైల్ క్రిస్పీ పకోడీ ఇంట్లోనే సులభంగా తయారవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/crispy-mushroom-onion-pakoda-recipe-in-telugu-1882321.html"}]}]}