{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"reeemtreeki-taataa-naano-redee-avutomdaa-eesaari-maarket-loki-ko","title_te":"రీఎంట్రీకి టాటా నానో రెడీ అవుతోందా! ఈసారి మార్కెట్‌లోకి కొత్త టెక్నాలజీతోనా","section":"తాజా","status_line":"రీఎంట్రీకి టాటా నానో రెడీ అవుతోందా! ఈసారి మార్కెట్‌లోకి కొత్త టెక్నాలజీతోనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69107","date":"2026-08-13T16:00:59.000Z","title_te":"రీఎంట్రీకి టాటా నానో రెడీ అవుతోందా! ఈసారి మార్కెట్‌లోకి కొత్త టెక్నాలజీతోనా","body_te":"Tata Nano EV.. ఒకప్పుడు భారతీయ రోడ్లపై సంచలనం సృష్టించిన ఒక చిన్న కారు పేరు ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లో నిలిచింది. అనుకోని కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ, ఆ వాహనంపై జనాలకు ఉన్న క్రైమ్ ఎప్పటికీ తగ్గలేదు. తాజాగా టాటా సంస్థకు చెందిన కీలక అధికారి చేసిన వ్యాఖ్యలతో ఆ కారు రీఎంట్రీపై భారీ చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వాహనం ఏంటి?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/tata-nano-electric-will-the-peoples-car-make-a-comeback-as-an-ev-1887071.html"}]}]}