{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"reels-pichchi-peeks-ki-cherimdi-kaaru-nimdaa-priyuraali-muddulat","title_te":"రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే తిక్క...","section":"క్రీడలు","status_line":"రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87368","date":"2026-08-25T02:45:33.000Z","title_te":"రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది?","body_te":"సోషల్ మీడియా రీల్స్ మోజులో నేటి యువత ఎలాంటి విచిత్ర పనులకైనా వెనుకాడటం లేదు. వైరల్ కావడం కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లేదా వింత పనులు చేసి వార్తల్లో నిలవడం మనం తరచూ చూస్తుంటాం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటువంటి విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విదేశీ ట్రెండ్ చూసి ప్రేరణ పొందిన ఒక యువకుడు తన కారునే ఒక కిస్సింగ్ కార్‌గా మార్చేశాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxQLXhTb1hhNUtaNjhOSjFHWjZ1eE9xMEp3UnFJMVRMNl9Hci1iVm9VRGhQdzZhM0VIWVdaeEhlMFR3dERuOFZtc3NBM0taQmEtUXQ1UVZtUDdONEhaQ2J2Ujl3SDVDVk5BMTFJaXlJckxuSXM3ZlFyZ0lMWXVlYkNWS0xvWHYwU253U2VCMU54LWZtdHQzbUduSjg5TVZ6Wm40THFSdlNmN052Tzg0Q2xCbTRSWjJCc0ty0gG-AUFVX3lxTFBnMENKdExNNG9yZ1l5R2t2SXpaVkQ4NVZzMDNNb3dScnR3RTV1RW5LUXk4eExSbGIzM3pkenBKU2gwQ2Z2VEVwS01zQnNURlhNeDh1a3JuUjFfNGVfRVJETlBkREZzNzRkdXI3dEloeG8yWFlpdkNyUFIycGNPdUhydDA4Sy1jcGFSTjdjNzVSdmtWVXZkdlVDWnZBMzYtdktiTnViRkZ1XzV1Q0d2Wk5FRmpQTnFfZWloeEtpb1E?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/3400-kiss-marks-on-a-car-viral-reel-lands-gwalior-youth-in-police-trouble-1895877.html"}]}]}