{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"reeyimbars-memt-ettiveste-raashtram-agnigumdame-empee-aar-krushn","title_te":"రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండమే.. ఎంపీ ఆర్‌ కృష్ణయ్య హెచ్చరిక","section":"తాజా","status_line":"రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండమే.. ఎంపీ ఆర్‌ కృష్ణయ్య హెచ్చరిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49142","date":"2026-08-01T19:26:07.000Z","title_te":"రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండమే.. ఎంపీ ఆర్‌ కృష్ణయ్య హెచ్చరిక","body_te":"విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/r-krishnaiah-warned-that-the-state-would-become-a-fire-pit-if-student-fee-reimbursement-is-lifted-2470471"}]}]}