{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"regina-cassandra-nayanataara-mookuti-amman-2-lo-vilan-gaa-rejeen","title_te":"Regina Cassandra | నయనతార ‘మూకుతి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా.. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో క్రేజీ సీక్వెల్!","section":"తాజా","status_line":"Regina Cassandra | నయనతార ‘మూకుతి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా.. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో క్రేజీ సీక్వెల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81588","date":"2026-08-21T10:11:56.000Z","title_te":"Regina Cassandra | నయనతార ‘మూకుతి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా.. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో క్రేజీ సీక్వెల్!","body_te":"Regina Cassandra | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘మూకుతి అమ్మన్ 2’ ఒకటి. 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న దైవభక్తి, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ‘మూకుతి అమ్మన్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/regina-cassandra-plays-villain-role-2489987"}]}]}