{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rekha-vedavyas-ippatikee-simgile-pelli-chesukovaala-ni-anukunna","title_te":"Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌వారు మెసేజ్ చేయండి..!","section":"తాజా","status_line":"Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌వారు మెసేజ్ చేయండి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:10:02.862Z"},"facts":[],"events":[{"id":"event-34937","date":"2026-07-24T06:38:39.000Z","title_te":"Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌వారు మెసేజ్ చేయండి..!","body_te":"Rekha Vedavyas | ఒకప్పుడు ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌లాగే నేనూ సింగిల్‌గానే ఉండిపోతానేమో అంటూ నవ్వేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/rekha-vedavyas-open-up-on-marriage-2461158"}]}]}