{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"relationship-tips-pillalanu-plaan-chestunnaaraa-amtakamte-mumdu","title_te":"Relationship Tips: పిల్లలను ప్లాన్‌ చేస్తున్నారా?.. అంతకంటే ముందు భార్యాభర్తలు ఈ పనులు తప్పక చేయండి!","section":"తాజా","status_line":"Relationship Tips: పిల్లలను ప్లాన్‌ చేస్తున్నారా?.. అంతకంటే ముందు భార్యాభర్తలు ఈ పనులు తప్పక చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70776","date":"2026-08-14T15:02:31.000Z","title_te":"Relationship Tips: పిల్లలను ప్లాన్‌ చేస్తున్నారా?.. అంతకంటే ముందు భార్యాభర్తలు ఈ పనులు తప్పక చేయండి!","body_te":"పిల్లలు పుట్టిన తర్వాత జీవితంలో బాధ్యతలు, సమయం, ఖర్చులు అన్నీ మారిపోతాయి. అందుకే తల్లిదండ్రులుగా మారే ముందు భార్యాభర్తలు కొన్ని విషయాలపై స్పష్టతకు రావడం, ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ వైవాహిక బంధాన్ని మరింత బలపరిచే 5 ముఖ్యమైన విషయాలివే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/5-things-couples-should-do-before-having-a-baby-details-in-telugu-1888197.html"}]}]}