{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdellake-tamdri-padellake-talli-mruti-kashtaalanu-edirimchi-ne","title_te":"రెండేళ్లకే తండ్రి, పదేళ్లకే తల్లి మృతి.. కష్టాలను ఎదిరించి NEETలో మెరిసిన అనాథ విద్యార్ధిని","section":"తాజా","status_line":"రెండేళ్లకే తండ్రి, పదేళ్లకే తల్లి మృతి.. కష్టాలను ఎదిరించి NEETలో మెరిసిన అనాథ విద్యార్ధిని","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-19T05:29:32.130Z"},"facts":[],"events":[{"id":"event-25873","date":"2026-07-19T03:01:38.000Z","title_te":"రెండేళ్లకే తండ్రి, పదేళ్లకే తల్లి మృతి.. కష్టాలను ఎదిరించి NEETలో మెరిసిన అనాథ విద్యార్ధిని","body_te":"NEET 2026 Success Journet: కష్టాలు ఎంత ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్ధిని తోకల ముత్తవ్వ నిరూపించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె, జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నీట్ యూజీ 2026లో మంచి ర్యాంకు సాధించి తన డాక్టర్‌ కల వైపు అడుగులు వేస్తోంది. పేదింట పుట్టి ఒంటరిగా అడుగులు వేసిన ఈ అమ్మాయి కథ విద్యార్ధులకు స్ఫూర్తిని ఇస్తోంది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/neet-2026-success-story-telangana-orphaned-student-shines-in-neet-2026-with-406-marks-1868745.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxQXzJDZkIySWpIbG50MWd1cnR3WkhqN3ZnQ3JlOUhuQUJObVdEUUdiQnppdW04dUVsdjZIWDJZbEN5WWd0bU5wSWFaUVRoSkpEa3ZwQmFqSmF6LTBZNWo3V3dvMXVsZDdEaS0zYXp6RWIwRFpYc3FnczdYdmU4TWl0R25zUHZXQVJXM2otT3lKcThWaVFNY2VoSHM0Y0h4b0E1bTZZZ3RjQnBYQWFuYnViRHJWcGdmOS1XcXRBMW9kSlZYdzNVQ001ek5wRkwtZ3ZsR2fSAdIBQVVfeXFMUF8yQ2ZCMklqSGxudDFndXJ0d1pIajd2Z0NyZTlIbkFCTm1XRFFHYkJ6aXVtOHVFbHY2SFgyWWxDeVlndG1OcElhWlFUaEpKRGt2cEJhakphei0wWTVqN1d3bzF1bGQ3RGktM2F6ekViMERaWHNxZ3M3WHZlOE1pdEduc1B2V0FSVzNqLU95SnE4VmlRTWNlaEhzNGNIeG9BNW02WWd0Y0JwWEFhbmJ1YkRyVnBnZjktV3F0QTFvZEpWWHczVUNNNXpOcEZMLWd2bEdn?oc=5"}]}]}