{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdellu-tavvinaa-emee-dorakaledu-edaadi-paatu-moosesina-ganini","title_te":"రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది","section":"తాజా","status_line":"రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T02:28:45.720Z"},"facts":[],"events":[{"id":"event-67764","date":"2026-08-13T02:08:29.000Z","title_te":"రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది","body_te":"తూకం వేయగా, ఆ విలువైన రాయి 17.96 క్యారెట్ల బరువున్నట్లు తేలింది. పన్నా వజ్రాల అధికారి రవి పటేల్ మాట్లాడుతూ, 'జెమ్ క్వాలిటీ' పరంగా అత్యుత్తమ రకాలైన సహజ వజ్రాల్లో ఇదొకటని అన్నారు. ఈ వజ్రం విలువ కనీసం 50 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cr59p794gjzo?at_medium=RSS&at_campaign=rss"}]}]}