{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdellugaa-ammaanaannanu-choodaledu-staartap-kosam-jeevitaanne","title_te":"రెండేళ్లుగా అమ్మానాన్నను చూడలేదు.. స్టార్టప్ కోసం జీవితాన్నే పణంగా పెట్టి యువ టెకీ.. ఏమోషనల్ వీడియో!","section":"తాజా","status_line":"రెండేళ్లుగా అమ్మానాన్నను చూడలేదు.. స్టార్టప్ కోసం జీవితాన్నే పణంగా పెట్టి యువ టెకీ.. ఏమోషనల్ వీడియో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56419","date":"2026-08-06T06:04:12.000Z","title_te":"రెండేళ్లుగా అమ్మానాన్నను చూడలేదు.. స్టార్టప్ కోసం జీవితాన్నే పణంగా పెట్టి యువ టెకీ.. ఏమోషనల్ వీడియో!","body_te":"అమెరికాలో నివసిస్తున్న భారతీయ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఉత్కర్ష్ నందా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్టప్‌ల విజయాల వెనుక కనిపించని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక భారం ఎలా ఉంటుందో ఆయన తన జీవితానుభవంతో వివరించడంతో ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-race-for-success-startup-life-distanced-from-family-young-techie-emotional-video-goes-viral-1881827.html"}]}]}