{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdemdlu-aalasyamaite-kortu-anumati-tappanisari","title_te":"రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి!","section":"తాజా","status_line":"రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T19:39:46.035Z"},"facts":[],"events":[{"id":"event-44129","date":"2026-07-29T18:58:31.000Z","title_te":"రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి!","body_te":"జనన, మరణ నమోదు (సవరణ) బిల్లును బుధవారం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జనన, మరణాల నమోదు రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-introduces-bill-on-delayed-birth-and-death-registration-2467011"}]}]}