{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdo-dasa-nirasana-tvaralo-devemdra-mahato-prakatana","title_te":"రెండో దశ నిరసన త్వరలో దేవేంద్ర మహతో ప్రకటన","section":"తాజా","status_line":"రెండో దశ నిరసన త్వరలో దేవేంద్ర మహతో ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77367","date":"2026-08-18T19:50:28.000Z","title_te":"రెండో దశ నిరసన త్వరలో దేవేంద్ర మహతో ప్రకటన","body_te":"జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(జేపీఎస్‌సీ), జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(జేఎస్‌ఎస్‌సీ) పరీక్షలో అవినీతి రహిత నియామకాల కోసం త్వరలో తన నిరసన రెండవ దశను ప్రారంభిస్తానని జేఎల్‌కేఎం నాయకుడు దేవేంద్ర మహతో మంగళవారం ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jlkm-leader-devendra-mahto-announced-on-tuesday-that-he-would-soon-launch-the-second-phase-of-his-protest-demanding-corruption-free-recruitment-in-the-jssc-examination-2487444"}]}]}