{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdo-prapamcha-yuddham-naati-aachaaram-bamd-amerikaalo-maarabot","title_te":"రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆచారం బంద్.. అమెరికాలో మారబోతున్న టైం!","section":"తాజా","status_line":"రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆచారం బంద్.. అమెరికాలో మారబోతున్న టైం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T07:27:53.155Z"},"facts":[],"events":[{"id":"event-19122","date":"2026-07-15T07:01:23.000Z","title_te":"రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆచారం బంద్.. అమెరికాలో మారబోతున్న టైం!","body_te":"The US House has passed a bill to make Daylight Saving Time permanent, potentially ending the decades-old practice of changing clocks twice a year. ఏడాదికి రెండుసార్లు సమయాన్ని గంట ముందుకు, వెనక్కి జరుపుతూ ప్రజలను అయోమయానికి గురిచేసే 'డేలైట్ సేవింగ్ టైమ్' విధానాన్ని ఇకపై శాశ్వతం చేయాలని యూఎస్ ప్రతినిధుల సభ సంచలన నిర్ణయం తీసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/us-house-passes-historic-daylight-saving-time-bill-to-make-extra-evening-light-permanent-for-all-now-497169.html"}]}]}