{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdo-roju-aataku-varunudu-addu","title_te":"రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు","section":"తాజా","status_line":"రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73649","date":"2026-08-16T06:18:36.000Z","title_te":"రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్: గాలె వేదికగా శ్రీలంక భారత్ తొలి టెస్టు మ్యాచ్ వరుణుడు అడ్డుగా మారాడు. దీంతో రెండో రోజు ఆట ఇంకా మొదలే కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం ఆగకపోవడంతో మైదానమంతా కవర్లతో కప్పి ఉంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్ ఇండియా స్కోరు 288/2. The post రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rain-disrupts-play-on-second-day/"}]}]}