{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdo-roju-niraasa-toli-raumd-lone-lakshya-aayus-unnati-aut","title_te":"రెండో రోజు నిరాశ.. తొలి రౌండ్‌లోనే లక్ష్య, ఆయుశ్‌, ఉన్నతి ఔట్‌","section":"తాజా","status_line":"రెండో రోజు నిరాశ.. తొలి రౌండ్‌లోనే లక్ష్య, ఆయుశ్‌, ఉన్నతి ఔట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T18:57:49.913Z"},"facts":[],"events":[{"id":"event-20088","date":"2026-07-15T18:45:13.000Z","title_te":"రెండో రోజు నిరాశ.. తొలి రౌండ్‌లోనే లక్ష్య, ఆయుశ్‌, ఉన్నతి ఔట్‌","body_te":"జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో రెండో రోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌తో పాటు యువ ఆటగాళ్లు ఆయుష్‌ శెట్టి, ఉన్నతి హుడా తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/lakshya-sen-crashes-out-in-first-round-of-japan-open-2026-2452430"}]}]}