{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdu-chetulu-lekapoyinaa-samkalpam-gelipistomdi-lakshmi-pattuda","title_te":"రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..!","section":"తాజా","status_line":"రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-68998","date":"2026-08-13T15:07:48.000Z","title_te":"రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..!","body_te":"కతిహార్: శారీరక వైకల్యం తన కలలకు అడ్డంకి కాదని ఓ చిన్నారి నిరూపిస్తోంది. రెండు చేతులు లేకపోయినా.. కాళ్లనే తన చేతులుగా మార్చుకుని పాఠాలు రాస్తూ, చదువుకుంటూ ముందుకు సాగుతోంది. బీహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని లక్ష్మి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/bihar-disability-student-laxmi-writes-with-feet-dreams-to-become-teacher-in-katihar-district-1887411.html"}]}]}