{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdu-pathakaalu-aape-kutra","title_te":"రెండు పథకాలు ఆపే కుట్ర?","section":"తెలంగాణ","status_line":"Kalyana Lakshmi | రెండు పథకాలు ఆపే కుట్ర..? మొదటినుంచీ ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌’పై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-13T01:13:14.169Z"},"facts":[],"events":[{"id":"event-67672","date":"2026-08-12T23:57:44.000Z","title_te":"Kalyana Lakshmi | రెండు పథకాలు ఆపే కుట్ర..? మొదటినుంచీ ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌’పై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం","body_te":"కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు పథకాలను నిలిపివేయాలనే కుట్రతోనే కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, కౌంటర్‌ దాఖలు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxOUVdramo5MmthWW5lWGVERElHMFktdFZJM0g0UXBHSzZCcGdsa1ZkM2txSkhJV3pWdTVNSzhUQlJjZGMtNjRoNDl0U1ZVdTYtR205MUxnUjVsbnhZcXZnRzdOZ1FpVzRheUdVVTdXdEExNEhvN2JkN3NzblJ1VXdJMWEtZVlUZnJweXlCakk3amZ6TkZRQkNzVGlJNlQ4M1VaX0VEcGVtQi1aMWJzODNMdEt0SmVLSGxUYkE?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-has-been-neglecting-kalyanalakshmi-shaadi-mubarak-from-the-beginning-2481870"}]}]}