{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdu-skreenlato-maarket-loki-esar-smaart-phon-dhara-pheecharlu","title_te":"రెండు స్క్రీన్లతో మార్కెట్‌లోకి ఏసర్‌‌ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే","section":"తాజా","status_line":"రెండు స్క్రీన్లతో మార్కెట్‌లోకి ఏసర్‌‌ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-17T02:09:46.680Z"},"facts":[],"events":[{"id":"event-22188","date":"2026-07-17T00:40:46.000Z","title_te":"రెండు స్క్రీన్లతో మార్కెట్‌లోకి ఏసర్‌‌ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే","body_te":"ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ 'ఏసర్' (Acer) స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. తాజాగా 'Acer Sospiro A15' పేరుతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వెనుక భాగంలో డ్యూయల్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ AI కెమెరా మరియు 5000mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఫోన్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/acer-sospiro-a15-a-unique-budget-smartphone-with-dual-display-and-64mp-camera-power-1867072.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxNRkFkaEd6WVMzMTJtRzJxRzhFSG9MVjNIaFU2Z0gyWVhmdEF4RmpBU3ZYV1hWVW5IeEs0cV94M2swVVlXemF1clhqNEJXTVVJWmtFampScjJmNnpHYVNHUHJrNk5wSGlDTkZhRXZKcWtJeDYtWVNXS2lVQnIwR1laNmh6bExlS3NUSm8teTd6UDNVS3pqZkV1RFA0Sy1BTF9ESUlwTTczUS1fa2Rad2oweF9PaE8zRWpTSGhXN2FXTkpodnBDd0U4cHZLNTFHZ9IBzgFBVV95cUxNRkFkaEd6WVMzMTJtRzJxRzhFSG9MVjNIaFU2Z0gyWVhmdEF4RmpBU3ZYV1hWVW5IeEs0cV94M2swVVlXemF1clhqNEJXTVVJWmtFampScjJmNnpHYVNHUHJrNk5wSGlDTkZhRXZKcWtJeDYtWVNXS2lVQnIwR1laNmh6bExlS3NUSm8teTd6UDNVS3pqZkV1RFA0Sy1BTF9ESUlwTTczUS1fa2Rad2oweF9PaE8zRWpTSGhXN2FXTkpodnBDd0U4cHZLNTFHZw?oc=5"}]}]}