{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdu-talala-paamu-kaatu-vestumdaa-deeniki-ishtamaina-aahaaram-e","title_te":"రెండు తలల పాము కాటు వేస్తుందా..? దీనికి ఇష్టమైన ఆహారం ఏంటి..?","section":"తాజా","status_line":"రెండు తలల పాము కాటు వేస్తుందా..? దీనికి ఇష్టమైన ఆహారం ఏంటి..?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T02:42:32.000Z"},"facts":[],"events":[{"id":"event-44429","date":"2026-07-30T02:19:40.000Z","title_te":"రెండు తలల పాము కాటు వేస్తుందా..? దీనికి ఇష్టమైన ఆహారం ఏంటి..?","body_te":"రెండు తలల పాము అని పిలిచే రెడ్ శాండ్ బోవా నిజానికి విషరహితమైన పాము. దీని తోక తలను పోలి ఉండటంతో రెండు తలలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఏం తింటుంది, ఎలా వేటాడుతుంది, కాటు వేస్తుందా, పర్యావరణానికి చేసే మేలు, దీని గురించి ఉన్న మూఢనమ్మకాల వెనుక ఉన్న నిజాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/red-sand-boa-two-headed-snake-facts-in-telugu-1876505.html"}]}]}