{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdu-teems-soopar-kaanee-e-teem-to-velte-2027-varald-kap-gyaare","title_te":"రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..?","section":"తాజా","status_line":"రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T05:23:12.549Z"},"facts":[],"events":[{"id":"event-46361","date":"2026-07-31T05:05:12.000Z","title_te":"రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..?","body_te":"2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు వసీం జాఫర్, రవిశాస్త్రి ప్రకటించిన డ్రీమ్ టీమ్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరి జట్లలో ఎవరి ఎంపిక బలంగా ఉంది? అనుభవజ్ఞులేనా, యువ ఆటగాళ్లేనా? టైటిల్ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో పూర్తి విశ్లేషణలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/wasim-jaffer-vs-ravi-shastri-dream-team-for-icc-odi-world-cup-2027-which-india-squad-has-better-title-chances-1877316.html"}]}]}