{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdu-ullipaayalato-10-nimishaallo-ruchigaa-ullikaaram-ilaa-chey","title_te":"రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచిగా ఉల్లికారం ఇలా చేయండి.. వేడి అన్నంలో తింటే సూపర్‌ టేస్ట్‌","section":"తాజా","status_line":"రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచిగా ఉల్లికారం ఇలా చేయండి.. వేడి అన్నంలో తింటే సూపర్‌ టేస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T08:09:33.239Z"},"facts":[],"events":[{"id":"event-29717","date":"2026-07-21T07:35:43.000Z","title_te":"రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచిగా ఉల్లికారం ఇలా చేయండి.. వేడి అన్నంలో తింటే సూపర్‌ టేస్ట్‌","body_te":"కేవలం రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లోనే రుచికరమైన ఆనియన్‌ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు కలిపి చేసే ఈ పచ్చడి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోసెలతో అద్భుతంగా సరిపోతుంది. తక్కువ పదార్థాలతో, సులభమైన విధానంలో తయారయ్యే ఈ ఆంధ్ర స్టైల్‌ పచ్చడి ప్రతి ఇంట్లో తప్పక ట్రై చేయాల్సిందే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/make-delicious-onion-chutney-with-just-two-onions-in-10-minutes-1870217.html"}]}]}