{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rent-house-rules-imti-adde-pratee-nelaa-kyaash-roopamlo-chellist","title_te":"Rent house Rules: ఇంటి అద్దె ప్రతీ నెలా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? ఈ తప్పు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు గ్యారెంటీ..","section":"తాజా","status_line":"Rent house Rules: ఇంటి అద్దె ప్రతీ నెలా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? ఈ తప్పు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు గ్యారెంటీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T12:28:50.448Z"},"facts":[],"events":[{"id":"event-47027","date":"2026-07-31T11:41:58.000Z","title_te":"Rent house Rules: ఇంటి అద్దె ప్రతీ నెలా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? ఈ తప్పు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు గ్యారెంటీ..","body_te":"ఇంటి అద్దెను క్యాష్ రూపంలో చెల్లించే అలవాటు చాలామందికి ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నా.. కొంతమంది ఇప్పటికీ నగదు రూపంలో రెంట్ కడుతున్నారు. ఇలా కట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశముంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/paying-house-rent-in-cash-heres-why-you-should-always-collect-a-rent-receipt-1877697.html"}]}]}