{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"renu-desai-jarmaneelo-vekeshan-emjaay-chestunna-renu-desaay-pakk","title_te":"Renu Desai : జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..","section":"తాజా","status_line":"Renu Desai : జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86166","date":"2026-08-24T06:54:55.000Z","title_te":"Renu Desai : జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..","body_te":"పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాజాగా తన కొడుకు అకిరాతో కలిసి జర్మనీ వెకేషన్ కి వెళ్లారు. జర్మనీలో దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు రేణు దేశాయ్. ఓ ఫొటోలో అకిరా నందన్ కూడా తన ఫేస్ కనిపించకుండా పోజ్ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/renu-desai-enjoying-vacation-in-germany-with-akira-nandan-photos-sy-1126768.html"}]}]}