{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"renu-dhariyal-uttaraakhamd-mahilaku-8-adugula-10-amgulaala-juttu","title_te":"Renu Dhariyal | ఉత్తరాఖండ్ మహిళకు 8 అడుగుల 10 అంగుళాల జుట్టు.. ఉక్రేనియన్ మహిళ రికార్డు బ్రేక్","section":"తాజా","status_line":"Renu Dhariyal | ఉత్తరాఖండ్ మహిళకు 8 అడుగుల 10 అంగుళాల జుట్టు.. ఉక్రేనియన్ మహిళ రికార్డు బ్రేక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60250","date":"2026-08-08T09:04:17.000Z","title_te":"Renu Dhariyal | ఉత్తరాఖండ్ మహిళకు 8 అడుగుల 10 అంగుళాల జుట్టు.. ఉక్రేనియన్ మహిళ రికార్డు బ్రేక్","body_te":"Renu Dhariyal : ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళ అత్యంత పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక ఉక్రేనియన్ మహిళ రికార్డును బ్రేక్ చేసి, తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttarakhand-woman-renu-dhariyal-grows-8-foot-10-inch-hair-breaks-ukrainian-womans-guinness-world-record-2477258"}]}]}