{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"repa-ti-numdi-gurrampodulo-eaiteeyoosee-jillaa-mahaasabhalu","title_te":"రేప‌టి నుండి గుర్రంపోడులో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు","section":"తాజా","status_line":"రేప‌టి నుండి గుర్రంపోడులో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:19:13.152Z"},"facts":[],"events":[{"id":"event-25177","date":"2026-07-18T13:47:56.000Z","title_te":"రేప‌టి నుండి గుర్రంపోడులో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు","body_te":"న‌ల్ల‌గొండ జిల్లా గుర్రంపోడులో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 11వ మ‌హాస‌భ‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు గుర్రపోడు పట్టణం జెండాలు, తోరణాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభల‌కు హాజ‌రు కానున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/aituc-district-conference-in-gurrampodu-tomorrow-2455299"}]}]}