{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"repe-naaga-pamchami-mee-imtlo-ee-okka-pooja-cheste-kaalasarpa-do","title_te":"రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్","section":"తాజా","status_line":"రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71752","date":"2026-08-15T09:22:18.000Z","title_te":"రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్","body_te":"శ్రావణ మాసం మొదలవ్వగానే అందరికి గుర్తొచ్చే దేవుడు శివుడు.. ఆయన మెడలో ఉండే నాగదేవతకు ఈ సమయంలో పూజలు అందుకుంటారు. శివుడికి అత్యంత ఇష్టమైన మాసంలో పవిత్రమైన పండుగ నాగ పంచమి. ఈ పండుగ ఎప్పుడు? ఆ రోజున ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/naga-panchami-2026-simple-home-puja-believed-to-help-ward-off-kaal-sarp-dosha-1888672.html"}]}]}