{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"reppapaatulo-amtaa-talakimdulu-loyaloki-doosukellina-kaaru-aidug","title_te":"రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!","section":"తాజా","status_line":"రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71882","date":"2026-08-15T10:27:24.000Z","title_te":"రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!","body_te":"జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దచ్ఛన్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు 15) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న చెనాబ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/kishtwar-major-accident-bolero-falls-into-chenab-river-5-dead-in-dachhan-1888789.html"}]}]}