{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"repu-telamgaana-toli-malidasa-amaraveerula-sthoopaaniki-samkusth","title_te":"రేపు తెలంగాణ తొలి, మలిదశ అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన","section":"తాజా","status_line":"రేపు తెలంగాణ తొలి, మలిదశ అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76570","date":"2026-08-18T08:20:08.000Z","title_te":"రేపు తెలంగాణ తొలి, మలిదశ అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన","body_te":"హాజరుకానున్న పలువురు ప్రముఖులునవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు పట్టణంలోని అమరవీరుల చౌరస్తాలో తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను ఉద్యమకారుల ఆధ్వర్యంలో బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్య భవనంలో మలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల స్థూపం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్, తెలంగాణ మహిళా […] The post రేపు తెలంగాణ తొలి, మలిదశ అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/foundation-stone-to-be-laid-tomorrow-for-the-memorial-dedicated-to-the-martyrs-of-the-first-and-second-phases-of-the-telangana-movement/"}]}]}