{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"reshan-biyyam-pakkadaari-vikaaraabaad-jillaalo-varusa-ghatanalat","title_te":"రేషన్‌ బియ్యం పక్కదారి.. వికారాబాద్‌ జిల్లాలో వరుస ఘటనలతో రైస్‌ సీజ్‌","section":"తాజా","status_line":"రేషన్‌ బియ్యం పక్కదారి.. వికారాబాద్‌ జిల్లాలో వరుస ఘటనలతో రైస్‌ సీజ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82178","date":"2026-08-21T20:00:02.000Z","title_te":"రేషన్‌ బియ్యం పక్కదారి.. వికారాబాద్‌ జిల్లాలో వరుస ఘటనలతో రైస్‌ సీజ్‌","body_te":"జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నది. వరుసగా ఏదో ఓ చోట పీడీఎస్‌ బియ్యం పట్టుబడుతున్నది. బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందనే అభిప్రాయం పేద ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/rice-siege-in-vikarabad-district-after-series-of-incidents-on-ration-rice-sidelines-2490460"}]}]}