{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"restaaremt-lo-phud-baagoledani-godava-padakamdi-ilaa-fssai-ki-ph","title_te":"రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా FSSAI కి ఫిర్యాదు చేయండి!","section":"తాజా","status_line":"రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా FSSAI కి ఫిర్యాదు చేయండి!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-13T18:00:24.568Z"},"facts":[],"events":[{"id":"event-16231","date":"2026-07-13T14:42:24.000Z","title_te":"రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా FSSAI కి ఫిర్యాదు చేయండి!","body_te":"చాలామంది రెస్టారెంట్లలో నాణ్యత లేని, పాడైపోయిన లేదా కలుషితమైన ఆహారాన్ని గమనించినప్పుడు కేవలం అక్కడి సిబ్బందితో వాదించి వదిలేస్తుంటారు. కానీ, దీనిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) కి అధికారికంగా ఫిర్యాదు చేయడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వినియోగదారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ (Food Safety Connect) పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-complain-to-fssai-about-unsafe-food-in-restaurants-step-by-step-guide-1864641.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxOeFVDdEtxcU5XTlNQUVlIeWxxeUxUOHlOWkpKM1BwSXllNjBILWc4NkhGTVRZMXczLXVkRmRrZl9ReGJyNXZPUVBZWExLamFKRkdKX25kalM4UENHeUFhVGtnMHdTclZSSVZmb3lMbERIc2xCMF9CRExFeXBhWlNidjZtZlhJd3Y0bFREUzF0VGNvWnRlQ29wQ3p2OFBWb3Q0LXNqSDJvdGEyUlNKelFQNjlsbmg4ZlhQNUZDT3ZFUXVTZDjSAcMBQVVfeXFMTnhVQ3RLcXFOV05TUFFZSHlscXlMVDh5TlpKSjNQcEl5ZTYwSC1nODZIRk1UWTF3My11ZEZka2ZfUXhicjV2T1FQWVhMS2phSkZHSl9uZGpTOFBDR3lBYVRrZzB3U3JWUklWZm95TGxESHNsQjBfQkRMRXlwYVpTYnY2bWZYSXd2NGxURFMxdFRjb1p0ZUNvcEN6djhQVm90NC1zakgyb3RhMlJTSnpRUDY5bG5oOGZYUDVGQ092RVF1U2Q4?oc=5"}]}]}