{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"revamt-dhyaasa-phyoochar-siteepaine-udyogulapai-ledu","title_te":"రేవంత్‌ ధ్యాస ఫ్యూచర్‌ సిటీపైనే.. ఉద్యోగులపై లేదు!","section":"తాజా","status_line":"రేవంత్‌ ధ్యాస ఫ్యూచర్‌ సిటీపైనే.. ఉద్యోగులపై లేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-78977","date":"2026-08-19T20:12:36.000Z","title_te":"రేవంత్‌ ధ్యాస ఫ్యూచర్‌ సిటీపైనే.. ఉద్యోగులపై లేదు!","body_te":"కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రెండున్నరేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొం గిడి సునీతా మహేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/gongidi-sunitha-mahender-reddy-demanded-the-immediate-release-of-dearness-allowances-as-promised-to-employees-in-the-congress-manifesto-2488317"}]}]}