{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"revamt-reddi-abaddhaala-koru-aayana-paalanalo-daivarshan-raajake","title_te":"రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు.. ఆయన పాలనలో డైవర్షన్‌ రాజకీయాలకే ప్రాధాన్యం","section":"తాజా","status_line":"రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు.. ఆయన పాలనలో డైవర్షన్‌ రాజకీయాలకే ప్రాధాన్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73947","date":"2026-08-16T19:39:51.000Z","title_te":"రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు.. ఆయన పాలనలో డైవర్షన్‌ రాజకీయాలకే ప్రాధాన్యం","body_te":"ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు అని, ఆయన పాలన అంతా డైవర్షన్‌ రాజకీయాలతోనే నడుస్తున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sunitha-laxma-reddy-alleged-that-revanth-reddy-is-a-liar-and-that-his-entire-administration-runs-on-diversionary-politics-2485689"}]}]}