{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"revamt-reddi-vachchinnumchi-karemtu-umtaledu-mamdala-samaavesaml","title_te":"రేవంత్‌రెడ్డి వచ్చిన్నుంచి కరెంటు ఉంటలేదు.. మండల సమావేశంలో అధికార పార్టీ సర్పంచ్‌","section":"తాజా","status_line":"రేవంత్‌రెడ్డి వచ్చిన్నుంచి కరెంటు ఉంటలేదు.. మండల సమావేశంలో అధికార పార్టీ సర్పంచ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42436","date":"2026-07-28T19:59:05.000Z","title_te":"రేవంత్‌రెడ్డి వచ్చిన్నుంచి కరెంటు ఉంటలేదు.. మండల సమావేశంలో అధికార పార్టీ సర్పంచ్‌","body_te":"రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి క రెంటు సరిగా ఉంటలేదని మెట్‌పల్లి మండ లం వెల్లుల్ల కాంగ్రెస్‌ సర్పంచ్‌ గూడూరు తిరుపతి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మె ట్‌పల్లి మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం మండల, గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-sarpanch-raises-power-supply-issues-in-telangana-review-meeting-2466111"}]}]}