{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"revanth-govt-niyamtalaa-revamt-sarkaar-paalana-ee-veediyone-saak","title_te":"Revanth Govt | నియంతలా రేవంత్‌ సర్కార్ పాలన.. ఈ వీడియోనే సాక్ష్యం","section":"తాజా","status_line":"Revanth Govt | నియంతలా రేవంత్‌ సర్కార్ పాలన.. ఈ వీడియోనే సాక్ష్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83169","date":"2026-08-22T09:48:00.000Z","title_te":"Revanth Govt | నియంతలా రేవంత్‌ సర్కార్ పాలన.. ఈ వీడియోనే సాక్ష్యం","body_te":"Revanth Govt | కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభను నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/nagarkurnool/revanth-govt-rule-like-dictatorship-video-goes-viral-2491086"}]}]}