{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"revuri-prakash-reddy-vaalla-vijnatake-vadilestunnaa-komdaa-susmi","title_te":"Revuri Prakash Reddy | వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా.. కొండా సుస్మిత కామెంట్స్‌పై పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి","section":"తాజా","status_line":"Revuri Prakash Reddy | వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా.. కొండా సుస్మిత కామెంట్స్‌పై పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83346","date":"2026-08-22T12:13:26.000Z","title_te":"Revuri Prakash Reddy | వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా.. కొండా సుస్మిత కామెంట్స్‌పై పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి","body_te":"Revuri Prakash Reddy | పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి రేవంత్ రెడ్డి.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా అర్థమైందా.. నేను ఇండిపెండెంట్‌గా నిల్చుంటా.. నీ మీద నేను గెలుస్తా.. అంటూ కొండా సుస్మిత సీఎం రేవంత్‌ను చాలెంజ్‌ చేసిందని తెలిసిందే. .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/revuri-prakash-reddy-2491207"}]}]}