{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rg-kar-case-aarjee-kar-baadhituraali-mrutadehaanni-atyavasaramga","title_te":"RG Kar Case | ఆర్జీ కర్‌ బాధితురాలి మృతదేహాన్ని అత్యవసరంగా దహనం.. మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్‌","section":"తాజా","status_line":"RG Kar Case | ఆర్జీ కర్‌ బాధితురాలి మృతదేహాన్ని అత్యవసరంగా దహనం.. మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68475","date":"2026-08-13T09:41:04.000Z","title_te":"RG Kar Case | ఆర్జీ కర్‌ బాధితురాలి మృతదేహాన్ని అత్యవసరంగా దహనం.. మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్‌","body_te":"RG Kar Case | ఆర్జీ కర్‌ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అత్యవసరంగా దహనం చేసిన వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఒడిశాలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ex-trinamool-mla-nirmal-ghosh-arrested-over-hurried-cremation-of-rg-kar-rape-murder-victim-2482249"}]}]}