{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rice-bran-oil-cha-rmaaniki-sirojaala-ku-emto-melu-chese-rais-bra","title_te":"Rice Bran Oil | చ‌ర్మానికి, శిరోజాల‌కు ఎంతో మేలు చేసే రైస్ బ్రాన్ ఆయిల్‌.. ఎలా ఉప‌యోగించాలంటే..","section":"తాజా","status_line":"Rice Bran Oil | చ‌ర్మానికి, శిరోజాల‌కు ఎంతో మేలు చేసే రైస్ బ్రాన్ ఆయిల్‌.. ఎలా ఉప‌యోగించాలంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63791","date":"2026-08-10T14:09:21.000Z","title_te":"Rice Bran Oil | చ‌ర్మానికి, శిరోజాల‌కు ఎంతో మేలు చేసే రైస్ బ్రాన్ ఆయిల్‌.. ఎలా ఉప‌యోగించాలంటే..","body_te":"చర్మం, జుట్టు సంరక్షణ కోసం సహజ నూనెలను ఉపయోగించడం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా, తేమగా ఉంచడంలో కొన్ని సహజ నూనెలు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంటల్లో, సలాడ్‌ డ్రెస్సింగ్‌గా ఉపయోగించే రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ కూడా చర్మం, జుట్టు సంరక్షణలో ఉపయోగపడే నూనెల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/rice-bran-oil-can-do-wonderful-things-to-skin-and-hair-said-by-experts-2479382"}]}]}