{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rice-rates-20-rojullo-kvimtaaku-roo-1-500-perugudala-biyyam-dhar","title_te":"Rice Rates | 20 రోజుల్లో క్వింటాకు రూ.1,500 పెరుగుదల.. బియ్యం ధరల నియంత్రణ ఎక్కడ.. ?","section":"తాజా","status_line":"Rice Rates | 20 రోజుల్లో క్వింటాకు రూ.1,500 పెరుగుదల.. బియ్యం ధరల నియంత్రణ ఎక్కడ.. ?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T07:31:21.969Z"},"facts":[],"events":[{"id":"event-26218","date":"2026-07-19T07:09:56.000Z","title_te":"Rice Rates | 20 రోజుల్లో క్వింటాకు రూ.1,500 పెరుగుదల.. బియ్యం ధరల నియంత్రణ ఎక్కడ.. ?","body_te":"Rice Rates | ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సాకుగా చూపుతూ కొందరు మిల్లర్లు, టోకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/rice-rates-increased-1500-rs-per-quinta-within-20-days-medak-district-2455968"}]}]}