{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rice-vs-roti-annam-ledaa-roteelu-remdimtilo-edi-utta-ma-aahaaram","title_te":"Rice Vs Roti | అన్నం లేదా రోటీలు.. రెండింటిలో ఏది ఉత్త‌మ ఆహారం.. దేని వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..","section":"తాజా","status_line":"తాచుపాము, కట్లపాము.. రెండింటిలో ఏది ఎక్కువ డేంజర్?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89185","date":"2026-08-26T05:09:09.000Z","title_te":"తాచుపాము, కట్లపాము.. రెండింటిలో ఏది ఎక్కువ డేంజర్?","body_te":"తాచుపాము, కట్లపాము రెండూ ప్రమాదకరమైన విషపాములే. అయితే ఈ రెండింటిలో ఏ పాము విషం ఎక్కువ ప్రమాదకరం? పాము కాటు పడినప్పుడు శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? కాటు పడిన వెంటనే ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు? వంటి కీలక విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/cobra-vs-krait-which-snake-is-more-dangerous-1896690.html"}]},{"id":"event-19991","date":"2026-07-15T16:18:01.000Z","title_te":"Rice Vs Roti | అన్నం లేదా రోటీలు.. రెండింటిలో ఏది ఉత్త‌మ ఆహారం.. దేని వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..","body_te":"అన్నం మంచిదా? రోటీ మంచిదా? అనే చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. కొందరు బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలని భావిస్తే, మరికొందరు రోటీనే ఆరోగ్యకరమైన ఎంపిక అంటుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/rice-vs-roti-which-one-gives-more-health-benefits-what-we-should-take-2452312"}]}]}