{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"riddhi-thakkar-enno-kalalalo-prapamchaanni-chuttedaamani-bayalde","title_te":"Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..","section":"తాజా","status_line":"Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T03:46:40.424Z"},"facts":[],"events":[{"id":"event-67870","date":"2026-08-13T02:51:47.000Z","title_te":"Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..","body_te":"ఎన్నో కళలతో ప్రపంచాన్ని చుట్టేద్దామని బయల్దేరిన ఒక 24 ఏళ్ల యువతికి ఊహించని ప్రమాదం ఎదురైంది. 20 మంది బైకర్ల బృందంతో కలిసి ప్రయాణిస్తున్న ఆమెను మృత్యువు వెంటాడింది. ప్రారంభించిన ప్రయాణాన్ని ముగించకుండానే ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి బైకర్లతో కలిసి ట్రిప్‌కు బయల్దేరిన మహారాష్ట్రకు చెందిన రిద్ధి ఠక్కర్ అనే 24 ఏళ్ల యువతి బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/24-year-old-mumbai-biker-riddhi-thakkar-dies-in-road-accident-on-nh-30-in-chhattisgarh-1886838.html"}]}]}