{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rijarveshan-hataavo-aamdolan","title_te":"రిజర్వేషన్‌ హటావో ఆందోళన్‌","section":"తాజా","status_line":"రిజర్వేషన్‌ హటావో ఆందోళన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40655","date":"2026-07-27T19:11:22.000Z","title_te":"రిజర్వేషన్‌ హటావో ఆందోళన్‌","body_te":"కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన సోషల్‌ మీడియా ప్రచారం, ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడం ఇతర అంశాలపై కూడా కొత్త తరహా ఆన్‌లైన్‌ ఉద్యమాలకు ఊతమిచ్చినట్లు కనిపిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/campaign-against-caste-based-quotas-on-instagram-2464797"}]}]}